YS Jagan : మాజీ సీఎం జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం మరో కీలక అడుగు వేశారు. ఇదే అంశం పైన హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రతిపక్షనేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్‌ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని... దానిని రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు. ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12బికి విరుద్ధమని ప్రకటించాలని కోరారు.

Former CM YS Jagan Reddy has moved the High Court seeking recognition as the Leader of Opposition in Andhra Pradesh. He challenged Speaker Ayyanna Patrudu’s February 5 ruling, calling it illegal under Section 12-B of the AP Payment of Salaries and Pensions Act. Will the court overturn the Speaker’s order? Watch the full update here!

#YSJagan #APAssembly #JaganMohanReddy #YSRCP #AndhraPradesh #HighCourt #AyyannaPatrudu #APOppositionLeader

Also Read

జగన్ కు విపక్ష హోదాపై ట్విస్ట్-హైకోర్టు కీలక నిర్ణయం.. ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-s-lop-status-plea-ap-high-court-serves-notices-to-speaker-officials-453223.html?ref=DMDesc

పట్టు వీడని జగన్, అనూహ్య నిర్ణయం - ఇక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-latest-petition-in-high-court-over-his-opposition-leader-status-453193.html?ref=DMDesc

పవన్ కు వైరల్ ఫీవర్..! అలాగే అసెంబ్లీకీ, సమీక్షలకూ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/despite-viral-fever-pawan-kalyan-persists-with-assembly-attendance-and-official-meetings-453157.html?ref=DMDesc

~PR.358~ED.232~CA.240~HT.286~